గోదావరి నది అరేబియా సముద్రానికి 80 కి.మీ దూరంలో పుట్టినా, 1465 కి.మీ ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దక్కన్ పీఠభూమి తూర్పు వాలు కారణంగా నది తూర్పు దిశగా ప్రవహిస్తుంది. ఇది ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైన నది, దక్షిణ గంగగా ప్రసిద్ధి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జీవనాడిగా నిలుస్తోంది.
గోదావరి నది 1465 కి.మీ ప్రయాణించి బంగాళాఖాతంలో కలిసే రహస్యం
Source: Asianet Telugu