ఖాళీ గదిలో మాట్లాడినప్పుడు శబ్ద తరంగాలు గోడలు, నేల, పైకప్పును తాకి తిరిగి రావడంతో ప్రతిధ్వని వినిపిస్తుంది. సోఫా, మంచం, కర్టెన్లు, తివాచీల వంటి మెత్తని వస్తువులు శబ్ద శక్తిని పీల్చుకోవడంతో ఆ ప్రతిధ్వని తగ్గుతుంది. స్పష్టమైన ప్రతిధ్వనికి గోడ సుమారు 17 మీటర్ల దూరంలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ గదిలో ప్రతిధ్వని ఎందుకు వినిపిస్తుంది?
Source: Asianet Telugu