ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది క్రమంగా బలపడుతూ మూడు నుంచి నాలుగు రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు కదిలే అవకాశం ఉంది; వాయుగుండంగా మారే సూచనలూ ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ సూచించింది.

Source: Vaartha

More in Science & Environment

Read the live feed on ZapIndies