జీఆర్‌టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 6ఏ6 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఘనంగా ముగిసింది. డివిజన్ Iలో సాడ్లర్ సేన, డివిజన్ IIలో డెక్కన్ వారియర్స్, డివిజన్ IIIలో టైటాన్స్ విజేతలుగా నిలిచాయి. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడాస్ఫూర్తితో సమాజాన్ని ఒక్కచోటికి చేర్చిన వేదికగా ఈ టోర్నమెంట్ నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
జీఆర్‌టీఏ 6ఏ6 క్రికెట్ టోర్నమెంట్ 2026 విజయవంతంగా ముగిసింది
Source: telugutimes.net