టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో భారత క్రీడారంగ భవిష్యత్తుపై అభిప్రాయాలు పంచుకున్నాడు. క్రికెట్‌తో పాటు అన్ని క్రీడలకు సమాన ఆదరణ లభించాలని, ప్రపంచస్థాయి క్రీడాకారులు, అంతర్జాతీయ గుర్తింపు పొందే క్రీడా బ్రాండ్లు భారత్‌లో తయారుకావాలని ఆయన ఆకాంక్షించాడు. స్పోర్ట్స్, ఫిట్‌నెస్, ఫ్యాషన్, ఆహార రంగాల్లో పెట్టుబడులు పెట్టిన కోహ్లీకి వన్8 బ్రాండ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
క్రికెట్‌తో పాటు వ్యాపారంలోనూ దూకుడు చూపుతున్న కోహ్లీ
Source: Vaartha