ఫార్ములా-ఈ రేసు కేసు నుంచి తన పేరు తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. తనపై అవినీతి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని ఆయన వాదించారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30న జరగనుంది.
ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ డిశ్చార్జి పిటిషన్
Source: telugutimes.net