విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్ పర్యటన

విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్ పర్యటన

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఏపీ మంత్రి నారాయణ స్వాగతం పలికారు. ఆయన ఇంద్రకీలాద్రిలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అంతర్రాష్ట్ర జల వివాదాలు, నీటి పంపిణీ అంశాలపై చర్చ జరగనుంది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies