విశాఖపట్నం మేయర్ పదవికి మహిళా రిజర్వేషన్ ఖరారైనట్లు ప్రచారం జరగడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల అన్వేషణ ప్రారంభించాయి. టీడీపీ నుంచి నందమూరి తేజస్విని, పల్లా లావణ్య పేర్లు వినిపిస్తుండగా, జనసేన నుంచి పెద్దిశెట్టి ఉషశ్రీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబాల మహిళల పేర్లు చర్చలో ఉన్నాయి. అధికారిక ప్రకటన తర్వాతే అభ్యర్థి స్పష్టమవుతారు.
విశాఖ మేయర్ పదవికి మహిళా రిజర్వేషన్.. పోటీలో ప్రముఖ నేతల కుటుంబాల మహిళలు
Source: telugutimes.net