నియోజకవర్గానికి కోటి: రూ.175 కోట్లు విడుదల

నియోజకవర్గానికి కోటి: రూ.175 కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.175 కోట్లు విడుదల చేసింది. ఇందులో సాధారణ అభివృద్ధికి రూ.108.34 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.51.91 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.14.74 కోట్లు కేటాయించారు. తాగునీరు, డ్రైనేజీ, పాఠశాలలు, ఆస్పత్రుల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం. ఎమ్మెల్యేలు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ఖర్చు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies