నవంబర్ 13న 'డి.ఎన్.కె.' విడుదల

నవంబర్ 13న 'డి.ఎన్.కె.' విడుదల

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'డి.ఎన్.కె.' నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరోయిన్ సుస్మితా శెట్టి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies