ఎన్టీఆర్ విడుదల చేసిన 'ఇట్లు అర్జున' ట్రైలర్

ఎన్టీఆర్ విడుదల చేసిన 'ఇట్లు అర్జున' ట్రైలర్

యువ హీరో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'ఇట్లు అర్జున' చిత్ర ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మించగా అక్కినేని నాగార్జున సమర్పించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం, రాజా మహాదేవన్ ఛాయాగ్రహణం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies