‘కాకా’ తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్

‘కాకా’ తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు రూ.70 కోట్లు కోట్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఈ మొత్తానికి తక్కువకు హక్కులు విక్రయించే ఉద్దేశం నిర్మాతలకు లేదని టాక్.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies