రణబీర్ కపూర్ నటించిన రామాయణం పార్ట్ 1కు పోటీని నివారించేందుకు గాడ్జిల్లా మైనస్ జీరో భారత విడుదలను నవంబర్ 6 నుంచి నవంబర్ 20కి మార్చారు. ఈ రెండు చిత్రాలకూ ఐమ్యాక్స్ స్క్రీన్లు కీలకం కావడంతో, స్క్రీన్ల పంపకాన్ని సమతుల్యం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంచనా. జపాన్, ఉత్తర అమెరికాలో సినిమా ఇప్పటికే విడుదల కానుండగా, భారత్లో మాత్రం రెండు వారాల ఆలస్యం.
గాడ్జిల్లా మైనస్ జీరో విడుదల నవంబర్ 20కి వాయిదా
Source: telugutimes.net