‘ఫలక్‌నుమా దాస్’, ‘కల్ట్’ చిత్రాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన వివేక్ చేపూరి ఇప్పుడు హీరోగా అరంగేట్రం చేయనున్నారు. టి. శరత్ చంద్ర దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రియేష్ గురుస్వామి ఛాయాగ్రహణం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
విలన్ వివేక్ చేపూరి హీరోగా ద్విభాషా చిత్రం
Source: Chitrajyothy