హైదరాబాద్లో మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమైంది. దీంతో ఐటీ కారిడార్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నారాయణ, చైతన్య వంటి విద్యాసంస్థలు సెలవులు ప్రకటించి లేదా ఆన్లైన్ తరగతులకు మారి విద్యార్థులను సొంతూళ్లకు పంపుతున్నాయి. హాస్టళ్లకు ప్రధాన ఆధారమైన ప్రైవేటు ట్యాంకర్ల సరఫరాపై HYDRA నియంత్రణలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నీటి కొరత: ఐటీ కారిడార్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలన
Source: Vaartha