పార్లమెంటులో బాధ్యతాయుతమైన చర్చకు రావాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటును అడ్డుకుంటూ వీధుల్లో అరాచకానికి పాల్పడుతోందని షా ఆరోపించారు.
పార్లమెంటులో చర్చకు రాహుల్‌కు అమిత్ షా సవాలు
Source: Vaartha