ప్రముఖ క్యాజువల్ వేర్ బ్రాండ్ యు.ఎస్. పోలో అసోసియేషన్ హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో కొత్త ఐడెంటిటీ స్టోర్‌ను ప్రారంభించింది. నటుడు అఖిల్ అక్కినేని ముఖ్య అతిథిగా హాజరై ఈ స్టోర్‌ను ప్రారంభించారు. సుమారు 2,105 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టోర్‌లో పురుషుల దుస్తులు, పాదరక్షలు, పిల్లల దుస్తులు అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో బ్రాండ్ విస్తరణలో ఇది ముఖ్యమైన ముందడుగు.
హిమాయత్‌నగర్‌లో యు.ఎస్. పోలో అసోసియేషన్ కొత్త స్టోర్ ప్రారంభం
Source: Vaartha