మనం తినే అరటిపండు ఒరిజినల్ కాదు.. 1950లోనే నాశనం

మనం తినే అరటిపండు ఒరిజినల్ కాదు.. 1950లోనే నాశనం

ప్రపంచవ్యాప్తంగా విక్రయించే కావెండిష్ అరటిపండ్లు ఒరిజినల్ రకం కావు. 1950లలో పనామా డిసీజ్ వ్యాప్తితో గ్రోస్ మిచెల్ అనే ఒరిజినల్ రకం అరటి తోటలు నాశనమయ్యాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యాధిని తట్టుకునే కావెండిష్ రకం సాగులోకి వచ్చింది. ఇప్పుడు టీఆర్4 అనే మరో ఫంగస్ కావెండిష్ తోటలకు ముప్పుగా మారింది.

Source: Asianet Telugu

More in Science & Environment

Read the live feed on ZapIndies