జుట్టు సంరక్షణలో మెంతుల ప్యాక్ ప్రయోజనాలు

జుట్టు సంరక్షణలో మెంతుల ప్యాక్ ప్రయోజనాలు

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను తగ్గించుకోవడానికి మెంతుల ప్యాక్ ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పెరుగులో నానబెట్టిన మెంతులను మెత్తని పేస్ట్‌గా చేసి నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట నుంచి గంటసేపు ఉంచి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు వాడితే చుండ్రు, ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Source: Vaartha

More in Health & Wellness

Read the live feed on ZapIndies