నవంబర్ 2 నుంచి 8 వరకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీ వేదికల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. తెలుగులో బాలు గీత (ఈటీవీ విన్), బా బా బ్లాక్ షీప్ (సన్ నెక్స్ట్) వంటివి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బ్లాక్ డోవ్స్ సీజన్ 2, జురాసిక్ వరల్డ్ రీబర్త్ వంటి పెద్ద titles కూడా జాబితాలో ఉన్నాయి.
ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు
Source: Gulte Telugu