మాతృభూమి కథ మార్పుపై సల్మాన్ ఖాన్ స్పష్టత

మాతృభూమి కథ మార్పుపై సల్మాన్ ఖాన్ స్పష్టత

ప్రభుత్వం చెప్పడంతో 'మాతృభూమి' సినిమా కథను మార్చారన్న వార్తలను సల్మాన్ ఖాన్ ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, సినిమా సైనికులు, వారి కుటుంబాల అనుభవాల చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు. గల్వాన్ లోయ ఘర్షణ ప్రేరణతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies