చిరంజీవి రికార్డును బాలయ్య సినిమా బద్దలు కొట్టిన కథ

చిరంజీవి రికార్డును బాలయ్య సినిమా బద్దలు కొట్టిన కథ

నలభై రెండేళ్ల క్రితం చిరంజీవి 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' శాంతి థియేటర్లో 525 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఆ రికార్డును బద్దలు కొట్టేందుకే బాలకృష్ణ 'మంగమ్మగారి మనవడు'ను అదే థియేటర్లో 532 రోజులు ప్రదర్శించారు. మొత్తంగా ఆ సినిమా 565 రోజులు ఆడి అప్పటి అత్యధిక ప్రదర్శన రికార్డు నెలకొల్పింది. ఇద్దరి మధ్య బాక్సాఫీసు పోటీకి దర్శకుడు కోడి రామకృష్ణ కారణం.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies