మూస పాత్రలు వద్దు.. వైవిధ్యమే నా లక్ష్యం: రెజీనా

మూస పాత్రలు వద్దు.. వైవిధ్యమే నా లక్ష్యం: రెజీనా

మూస ధోరణి పాత్రలు చేయడం ఇష్టం లేదని, హీరోయిన్ పాత్రలతో పాటు లేడీ విలన్, అతిథి పాత్రల్లోనూ నటించి తనను నిరూపించుకోవడమే లక్ష్యమని రెజీనా కసాండ్రా తెలిపారు. 'విడాముయర్చి'లో విలన్‌గా మెప్పించిన ఆమె, 'మూక్కుత్తి అమ్మన్-2'లోనూ నెగెటివ్ పాత్రలో కనిపించారు. తమిళ, హిందీ చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies