గ్రామీణ నేపథ్యంలో సాగే 'చంద్రయాన్' సినిమా ట్రైలర్ విడుదలైంది. మండమార్రి గ్రామానికి చెందిన నలుగురు యువకులు తమదైన రాకెట్ తయారు చేసి చంద్రుడిని చేరుకోవాలని ప్రయత్నించే కథ ఇది. వేణు ఉడుగుల అందించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రవీణ్ మొలక నిర్మించిన ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది.
చంద్రయాన్ ట్రైలర్ విడుదల: నవంబర్ 13న థియేటర్లలో
Source: Telugu Bulletin