బిగ్ బాస్ విజేత కల్యాణ్ పడాల డెబ్యూ చిత్రం 'ఫన్' ప్రారంభం

బిగ్ బాస్ విజేత కల్యాణ్ పడాల డెబ్యూ చిత్రం 'ఫన్' ప్రారంభం

బిగ్ బాస్ విజేత కల్యాణ్ పడాల హీరోగా పరిచయమవుతున్న హారర్-కామెడీ చిత్రం 'ఫన్' వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. హేమంత్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి. సంతోషి రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Source: Telugu Bulletin

More in Entertainment

Read the live feed on ZapIndies