ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కథానాయకుడిగా పరిచయమైన ‘డీసీ’ చిత్రం విడుదలైంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో దేవదాస్ పాత్రలో లోకేశ్ నటించాడు. అవినీతి పోలీసు అధికారి కారణంగా అన్యాయానికి గురైన యువకుడు గ్యాంగ్స్టర్గా మారి, వేశ్య చంద్రకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని చూస్తాడు. అనిరుధ్ సంగీతం, నటీనటుల ప్రతిభ, భావోద్వేగ కథనం ఆకట్టుకుంటాయి.
లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’ మూవీ రివ్యూ
Source: Vaartha