టీమిండియా క్రికెటర్ ఋషభ్ పంత్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ స్వగ్రామంలో భూమి కొనుగోలుకు సహాయం కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ పంత్ ఉత్తరాఖండ్కు గర్వకారణమని, అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ఈ ట్వీట్ చేయడం విశేషం.
ఋషభ్ పంత్ భూ అభ్యర్థనకు సీఎం స్పందన
Source: Gulte Telugu