దేశంలో ఎస్‌యూవీల హవా ఉన్నప్పటికీ మారుతి సుజుకి డిజైర్ సెడాన్ అమ్మకాల్లో సత్తా చాటుతోంది. FY27లో ఏప్రిల్-జూలై మధ్య 89,816 యూనిట్లు, FY26లో 2,29,130 యూనిట్లు అమ్ముడయ్యాయి. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్లు, అధిక మైలేజ్ (పెట్రోల్ 24.79 కిమీ/లీ, సీఎన్‌జీ 33.73 కిమీ/కేజీ) దీనికి కారణాలు. ధర రూ. 6.26 లక్షల నుంచి రూ. 9.36 లక్షల వరకు.
మారుతి సుజుకి డిజైర్ అమ్మకాల్లో రికార్డు
Source: Vaartha