జీహెచ్ఆర్ కల్లిస్టోలో ‘2బీహెచ్కే ఫ్రీడమ్ ఆఫర్’ ప్రారంభం

జీహెచ్ఆర్ కల్లిస్టోలో ‘2బీహెచ్కే ఫ్రీడమ్ ఆఫర్’ ప్రారంభం

హైదరాబాద్లోని కొల్లూరులో జీహెచ్ఆర్ ఇన్ఫ్రా తన ప్రాజెక్ట్ జీహెచ్ఆర్ కల్లిస్టోలో ‘2బీహెచ్కే ఫ్రీడమ్ ఆఫర్’ను ప్రారంభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.83 లక్షల ప్రారంభ ధరతో ఎంపిక చేసిన 2, 2.5 బీహెచ్కే ఇళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. కొనుగోలుదారులకు ఉచిత ఐకియా మోడ్యులర్ కిచెన్, ఈవీ పార్కింగ్ లేదా రెండేళ్ల ఉచిత మెయింటెనెన్స్ ఎంపిక లభిస్తుంది. కేవలం 10 శాతం డౌన్ పేమెంట్తో బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Source: telugutimes.net

More in Business & Finance

Read the live feed on ZapIndies