ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్పై ప్రభావం లేదు

ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్పై ప్రభావం లేదు

ఆగస్టు 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:04 నుంచి తెల్లవారుజామున 4:24 వరకు సుమారు ఏడు గంటలపాటు ఇది కొనసాగుతుంది. భారత్లో రాత్రి సమయం కావడంతో ఇక్కడ కనిపించదని, సూతక ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

Source: Vaartha

More in Science & Environment

Read the live feed on ZapIndies