బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో వారం భారీ వర్షాలు
Source: HMTV