బంగారం ధరలు రూ. 1.52 లక్షలు దాటాయి

బంగారం ధరలు రూ. 1.52 లక్షలు దాటాయి

దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల తులం ధర రూ. 8 వేలకు పైగా పెరిగి రూ. 1.52 లక్షల మార్కును దాటింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ. 1,52,350 కాగా, ఢిల్లీలో రూ. 1,52,550గా నమోదైంది. చెన్నైలో మాత్రం రూ. 1,51,640 వద్ద కొనసాగుతోంది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies