రాబోయే 30 రోజుల్లో స్కోడా, బీఎమ్‌డబ్ల్యూ, ఎంజీ, కియా సంస్థల నుంచి 4 కొత్త కార్లు మార్కెట్లోకి రానున్నాయి. స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఆగస్టు 18న, బీఎమ్‌డబ్ల్యూ X1 లాంగ్ వీల్‌బేస్ ఆగస్టు 21న, ఎంజీ హెక్టర్ హాక్ ఆగస్టు 26న, కియా సోరెంటో సెప్టెంబర్ 4న లాంచ్ కానున్నాయి. మహీంద్రా స్కార్పియో ఎన్‌కు మోడల్ ఇయర్ అప్‌డేట్ ఇస్తోంది.
రాబోయే 30 రోజుల్లో 4 క్రేజీ కార్ల లాంచ్
Source: Asianet Telugu