వార్మప్ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం

వార్మప్ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం

శ్రీలంకతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 357 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 142 పరుగులతో అజేయంగా నిలవగా, గుర్నూర్ బ్రార్ ఒకే ఓవర్లో 4 సిక్సర్లు బాదాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందన వైరల్ అవుతోంది.

Source: Asianet Telugu

More in Sports

Read the live feed on ZapIndies