పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ‘స్లమ్ డాగ్’ చిత్రంలో టబు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఆమె ‘గౌరీ హెగ్దే’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర స్వభావాన్ని చూపించే ప్రత్యేక వీడియో గ్లింప్స్ రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానుంది.
స్లమ్ డాగ్ నుంచి టబు ఫస్ట్ లుక్ విడుదల
Source: Vaartha