విశాఖలో అల్లు అర్జున్ ప్రారంభించిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్

విశాఖలో అల్లు అర్జున్ ప్రారంభించిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్

విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తనకు ఇష్టమైన నగరమని, దుబాయ్ లాంటి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. అభిమానులు ఫోటోలు కావాలని కోరగా వారిని స్టేజిపైకి ఆహ్వానించి ఓపిగ్గా ఫోటోలు దిగారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies