రాజకీయాలపై కమెడియన్ అలీ ఆవేదన

రాజకీయాలపై కమెడియన్ అలీ ఆవేదన

కమెడియన్ అలీ రాజకీయాలపై నిరాశ వ్యక్తం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో 20 ఏళ్లు పనిచేశానని, కానీ తన కష్టాన్ని గుర్తించలేదని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే తనను వాడుకుని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో చేరినా అదే పరిస్థితి ఎదురైందని, చివరకు రాజకీయాలకు గుడ్బై చెప్పానని తెలిపారు.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies