మురళీ శర్మ డిటెక్టివ్ లుక్ విడుదల

మురళీ శర్మ డిటెక్టివ్ లుక్ విడుదల

సుదీగాలి సుధీర్ హీరోగా రూపొందుతున్న 'సుధీర్స్ జోకర్' చిత్రం నుంచి మురళీ శర్మ పుట్టినరోజు సందర్భంగా డిటెక్టివ్ జీవన్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో మురళీ శర్మ డిటెక్టివ్ జీవన్ పాత్రలో కనిపించనున్నారు. బిగ్ బాస్ ఫేమ్ అయేషా తెలుగులో హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. పి.ఎస్. సునీల్ పప్పాల దర్శకత్వంలో ఆనంద్ మీడియా బ్యానర్పై ఈ చిత్రం రూపొందుతోంది.

Source: Telugu Bulletin

More in Entertainment

Read the live feed on ZapIndies