జననాయకన్ సినిమా ప్రభావంతో బాలిక వెల్లడించిన లైంగిక వేధింపులు

జననాయకన్ సినిమా ప్రభావంతో బాలిక వెల్లడించిన లైంగిక వేధింపులు

చెన్నైలో ఎనిమిదేళ్ల బాలిక విజయ్ నటించిన 'జననాయకన్' సినిమాలోని గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సన్నివేశం చూసి తనపై జరిగిన లైంగిక వేధింపులను తండ్రికి చెప్పింది. దీంతో పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ సన్నివేశం అనిల్ రవిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణ చెప్పిన సందేశం నుంచి స్ఫూర్తి పొందిందని ప్రశంసలు వస్తున్నాయి.

Source: Gulte Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies