యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ ధరలను రేపటి నుంచి పెంచనున్నట్లు టెక్ వర్గాలు వెల్లడించాయి. ఐఫోన్ 18 లాంచ్ నేపథ్యంలో ప్రొడక్షన్ ఖర్చులు, మార్కెట్ సమీకరణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంపు మొత్తం, ఏ మోడల్స్‌కు వర్తిస్తుందనేది అధికారిక ప్రకటనలో స్పష్టం కానుంది.
రేపటి నుంచి ఐఫోన్ 17 ధరల పెంపు
Source: Vaartha