చిమ్నీ లేకుండానే వంటింటి పొగకు చెక్.. తక్కువ ధరలో మినీ ఎగ్జాస్ట్ ఫ్యాన్

చిమ్నీ లేకుండానే వంటింటి పొగకు చెక్.. తక్కువ ధరలో మినీ ఎగ్జాస్ట్ ఫ్యాన్

ఖరీదైన కిచెన్ చిమ్నీలకు ప్రత్యామ్నాయంగా మినీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అందుబాటులోకి వచ్చింది. సాధారణ చిమ్నీల ధరలు రూ. 5 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉండగా, ఈ ఫ్యాన్ అమెజాన్లో 53 శాతం డిస్కౌంట్తో రూ. 2,404కు లభిస్తోంది. USB పవర్తో పనిచేసే ఈ పరికరం అద్దె ఇళ్లు, హాస్టళ్లు, చిన్న కిచెన్లకు అనువైనది. గోడకు రంధ్రం చేయాల్సిన అవసరం లేకుండా పోర్టబుల్గా ఉపయోగించవచ్చు.

Source: Asianet Telugu

More in Technology

Read the live feed on ZapIndies