పట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు

పట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు

సుప్రీంకోర్టు కొలీజియం పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్కు చెందిన జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును సిఫారసు చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులను వరుసగా కలకత్తా, బాంబే, పంజాబ్-హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామకాలు ఖరారవుతాయి.

Source: Andhra Jyothy

More in Top Stories

Read the live feed on ZapIndies