బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం తర్వాత వియత్నాంతో 629 మిలియన్ డాలర్ల డీల్ కుదిరింది. ఇండోనేషియా కూడా 200-300 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత యూరప్, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.
బ్రహ్మోస్కు ప్రపంచవ్యాప్త డిమాండ్, భారత్ ఎగుమతుల్లో దూసుకెథోతుంది
Source: Vaartha