రాజమండ్రిలో కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన 28 ఏళ్ల మెడికో ప్రియాంక ఆదివారం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఆమె ద్విచక్ర వాహనాన్ని మూడుసార్లు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబం అవయవ దానానికి అంగీకరించింది.
హిట్ అండ్ రన్ బాధితురాలు ప్రియాంక మృతి
Source: Gulte Telugu