పుణేలో శివాజీ విగ్రహంపై చెప్పులు విసిరిన మహిళ అరెస్ట్

పుణేలో శివాజీ విగ్రహంపై చెప్పులు విసిరిన మహిళ అరెస్ట్

పుణేలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహంపై ఓ మహిళ చెప్పులు విసిరి అవమానించేందుకు యత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యువతి ఆమెపై ఇంకు పోయగా, పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies