మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17208/17207) రైళ్లలో అత్యాధునిక LHB కోచ్లు ప్రవేశపెట్టారు. మచిలీపట్నం నుంచి బయలుదేరే రైలుకు ఇప్పటికే అందుబాటులోకి రాగా, షిర్డీ నుంచి వచ్చే రైలుకు మరుసటి రోజు నుంచి వర్తిస్తాయి. ఈ కోచ్లు సురక్షితమైనవి, వేగంగా ప్రయాణించగలవు.
మచిలీపట్నం-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో LHB కోచ్లు
Source: Vaartha