15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతని నెట్వర్త్ రూ.7-10 కోట్లకు చేరింది. SS, కాంప్లాన్, గూగుల్ పే, రెడ్ బుల్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
Source: telugutimes.net