క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్

క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్

ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి, బెదిరింపులు, ప్రైవేట్ ఫోటోల బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేసింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Source: Vaartha

More in Sports

Read the live feed on ZapIndies