నిషేధిత భూములపై ప్రజలు అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 22A జాబితాలో సాంకేతిక పొరపాట్ల వల్ల ఇబ్బందులు పడుతున్న అర్హుల భూములను తొలగించి, పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
నిషేధిత భూములపై అపోహలు వద్దన్న మంత్రి పొంగులేటి
Source: Vaartha