పల్నాడులో వైసీపీ యువ నేత నవులూరి చెన్నారెడ్డి హత్యకు సంబంధించి జగన్‌కు, బాధితుడి తండ్రికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీకైంది. అందులో 'మనోళ్లే' అని బాధితుడి తండ్రి చెప్పడంతో పార్టీలోనే కుట్ర జరిగిందన్న ఆరోపణలు బలపడ్డాయి. దీంతో టీడీపీ జగన్‌పై మరింత విమర్శలు చేస్తోంది.
జగన్ ఫోన్ కాల్ లీక్‌తో వైసీపీ ఇబ్బంది
Source: Gulte Telugu